ప్రధాని మోడీ రష్యా చేరుకున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తర్వాత తొలిసారి రష్యా గడ్డపై మోడీ అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ప్రధాని రష్యాకు బయల్దేరి వెళ్లారు.
తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగియనుండటంతో నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ రాత్రి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు.