మారిన జీవన విధానం.. ఆహారపు అలవాట్లతో మలబద్ధకం లేదా కడుపులో గ్యాస్ చాలా సాధారణం. అయితే ఈ రెండు సమస్యలు చాలా ఇబ్బందికరమైనవి. మలవిసర్జన సమయంలో కొంతమంది తీవ్ర ఇబ్బందులను పడతారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. బాల్కనీలోనో, కిటికీలోనో కురుస్తున్న చినుకులను చూసి ఆస్వాదించేవారు కొందరైతే, వర్షంలో తడిచేవాళ్లు మరికొందరు.