Home
Arnab Cyclone
Arnab Cyclone News
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు! 15 జిల్లాలకు భారీ వర్ష సూచన
Arnab Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం వేగంగా కదులుతున్న ఈ తుపాన్ ఇవాళ అర్ధరాత్రికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఇది అతి తీవ్ర తుఫాన్‌గా బలపడవచ్చని హెచ్చరిస్తున్నారు. ఎల్లుండి ఉదయం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల… -
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపునకు దూసుకొస్తుంది.. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది.. అందులో భాగంగా.. రేపు, ఎల్లుండి అంటే మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.. తుఫాన్ హెచ్చిరకల నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం, బుధవారం అధికారులు సెలవులు ప్రకటించారు.. ప్రజలు… -
Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతానికి ‘అర్నాబ్’ తుఫాన్ పెను ముప్పుగా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుఫాన్‌గా బలపడిందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం విశాఖకు 650, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 900 కిలోమీటర్ల కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. తీవ్ర తుఫాన్‌గా బలపడుతూ తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. ఈ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.… -
Cyclone Arnab Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
Cyclone Arnab Latest Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తుపానుగా మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం దక్షిణ దిశగా కదులుతూ.. ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత మరింత బలపడి…
తాజావార్తలు
-
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
-
Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
-
Fake Bomb Threat Case: 800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నైలో చిక్కిన నిందితుడు!
-
Honey Trap: ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్.. దేశవిదేశాల్లోని యువకులను ముంచేసిన కేటుగాడు..
-
Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!