Home
Arnab Cyclone
Arnab Cyclone News
-
Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
Banana, Sugarcane Crops Damaged: అర్నబ్ తుఫాన్ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల ధాటికి వేలాది ఎకరాల్లో అరటి, చెరకు పంటలు నేలకొరిగాయి. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ విరుచుకుపడటంతో.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. నేలమట్టమైన అరటి తోటలు: అర్నబ్… -
Cyclone Arnab: 32 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు జారీ!
CM Chandrababu Teleconference Over Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు మొత్తం 32 వేల మందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మరోసారి పరిస్థితిని సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతోనూ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. తుఫాన్… -
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
Kasinkota Records 26.3 CM Rainfall: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కోస్తా జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలో రహదారులు నీటమునగ్గా.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. మరోవైపు కోనసీమలో తుఫాన్ ప్రభావంతో భారీగా ఆస్తి… -
Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
Cyclone Arnab Update: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను అర్నబ్ తుఫాన్ వణికిస్తోంది. తీరం దాటే ప్రక్రియ గత రెండు గంటలుగా నెమ్మదిగా కొనసాగుతోందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత తుఫాన్ వేగం బాగా తగ్గిందని, ల్యాండ్ఫాల్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నెమ్మదిగా కదులుతోందని వెల్లడించారు. ప్రస్తుతం నరసాపురానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, మధ్యాహ్నానికి పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్నబ్ తుఫాన్… -
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
Telangana Sends Help to AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విద్యుత్ పునరుద్ధరణ పనులకు అవసరమైన అదనపు సిబ్బంది, సామగ్రిని అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ సర్కారు కోరింది. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ మేరకు తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్కు ఫోన్ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్… -
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
Arnab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారీ ఈదురుగాలులు, వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సముద్రపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. మరోవైపు, చెట్లు కూలిపోవడంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉప్పాడ కొత్తపల్లిలో ఇళ్లలోకి సముద్రపు నీరు కాకినాడ జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేట సమీపంలో సముద్రపు నీరు… -
Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
Arnab Cyclone Alert: అర్నబ్ పెను తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుంది.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అర్నబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా అంచనా వేసింది. ఐ. పోలవరం నుంచి రాజోలు మధ్య ఉన్న సుమారు 90 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైనా తుఫాన్ తీరం దాటే అవకాశాలున్నాయని హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే… -
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరానికి అతితీవ్ర తుఫాన్ అర్నబ్ వేగంగా దూసుకొస్తోంది. తుఫాన్ బాహ్య వలయం ఇప్పటికే భూభాగాన్ని తాకుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, కాకినాడ సమీపంలో యానాం దగ్గర తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య తుఫాన్ పూర్తిస్థాయిలో తీరం దాటే అవకాశం ఉంది. ఇక, గడిచిన 6 గంటల్లో అర్నబ్ తుఫాన్ గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు… -
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి రాత్రి 9 గంటల తర్వాత జాతీయ రహదారి-16 (NH-16)పై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో రాత్రి వేళ పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పోలీసు… -
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు అర్నబ్ తుఫాన్ దూసుకొస్తుంది.. దీనికి ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.. అర్నబ్ తుఫాన్ తీరానికి సమీపంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాబోయే 12 గంటలు కీలకమని, తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ…
తాజావార్తలు
-
AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
-
Mammootty vs Dulquer Salmaan: బాక్సాఫీస్ వద్ద అరుదైన పోరు.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు..!
-
Jay Shah Journey: 2009లో మెదలైన ప్రయాణం.. జై షా ప్రస్థానంలో కీలక మైలురాళ్లు.. బీసీసీఐ నుంచి ఐసీసీ వరకు!
-
Chiranjeevi: ఆర్టిస్టుల గౌరవం, గుర్తింపును కాపాడాలి.. AI దుర్వినియోగంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం.!
-
CM Vijaya: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. 92 వేల మంది రైతులు, టీచర్లకు భారీ ఊరట
ట్రెండింగ్
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!