Home
Arnab Cyclone
Arnab Cyclone News
-
AP Cyclones Damage: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్.. ఏపీపై రెండు తుఫాన్ల ప్రభావంపై ఆరా!
PM Modi Calls CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో వరుస తుఫాన్ల ప్రభావంతో సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రాన్ని అర్నబ్, మురసు తుఫాన్లు ప్రభావితం చేసిన నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, జరిగిన నష్టంపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ల ప్రభావం, సహాయక చర్యలపై పీఎం, సీఎంల మధ్య చర్చ జరిగింది. తుఫాన్ల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు,… -
CM Chandrababu: మురసు తుఫాన్పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చగా.. ఆ వెంటనే మురుసు తుఫాన్ ముసురుకుంది.. అయితే, మురసు తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. 45 వేల మందికి పైగా అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. గత వారం రోజులుగా అర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో నిరంతరాయంగా సేవలందిస్తున్న అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించారు. ముఖ్యంగా… -
CM Chandrababu: తుఫాన్ను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu: ఓ వైపు తుఫాన్లు వణికిస్తే.. మరోవైపు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో హీట్ పెంచాయి.. అయితే, ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకే తాను తొలి ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వరుసగా రెండు తుపాన్లను ఎదుర్కొన్నామని, మొదట అర్నబ్ తుపాను, ఆ వెంటనే మురసు తుపాను రావడంతో అనేక సవాళ్లు ఎదురయ్యాయని వెల్లడించారు.… -
Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
అర్నబ్ తుఫాన్తో ఆంధ్రప్రదేశ్కు రూ.4,600 కోట్ల మేర తీవ్ర ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన ముగించిన కేంద్ర కరువు, తుఫాన్ అధ్యయన బృందం సోమవారం అమరావతి సచివాలయాలలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా సమావేశమైంది. బాధితులను ఆదుకునేందుకు, దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా ఉదారంగా నిధులు మంజూరు… -
Konaseema: తుఫాన్ విధ్వంసం.. కరెంట్ లేక అంధకారంలో 200 గ్రామాలు.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం
Arnab Cyclone: అర్నాబ్ తుఫాన్ కోనసీమపై తీవ్ర ప్రభావం చూపించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. తుఫాన్ తీరం దాటి రోజులు గడుస్తున్నా.. చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రెండు వందలకు పైగా గ్రామాల్లో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఐదు రోజులుగా అంధకారంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. కరెంటు లేకపోవడంతో… -
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
Arnab Cyclone: ఏపీలో సంభవించిన అర్నబ్ తుఫాన్ తీవ్ర నష్టాలను, అలాగే ఖరీఫ్-2026 కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. అర్నబ్ తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాష్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఇవాళ, రేపు పర్యటించనుంది. మొదట ఆర్టీజీఎస్ (RTGS)లో తుఫాన్ సమయంలో చేపట్టిన చర్యలు, జరిగిన నష్టాలపై అధికారులు కేంద్ర బృందానికి వివరణ ఇస్తారు. అనంతరం రెండు బృందాలుగా విడిపోయి తుఫాన్ ప్రభావిత… -
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
అర్నాబ్ తుఫాన్ తీవ్రత పశ్చిమ గోదావరి జిల్లాలోని తీరప్రాంత రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ముఖ్యంగా నరసాపురం, మొగల్తూరు మండలాల పరిధిలో తుఫాన్ ధాటికి వీచిన ఈదురుగాలులు కొబ్బరి తోటలపై తీవ్ర ప్రభావం చూపాయి. బలమైన గాలుల విలయతాండవానికి వందలాది కొబ్బరి చెట్లు ఒక్కసారిగా నేలకొరిగాయి. మరికొన్ని చెట్లకు సంబంధించి పైభాగం (తలలు) విరిగిపడిపోవడంతో కొబ్బరి సాగు పూర్తిగా దెబ్బతిన్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కళ్లముందే నాశనమైన తోటలు.. అన్నదాతల ఆవేదన ఏళ్ల తరబడి రక్తాన్ని… -
CM Chandrababu : ‘అర్నాబ్’ తుఫాన్ నష్టం రూ.4,563 కోట్లు.. రైతులకు రూ.6 వేల సాయం
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ‘అర్నాబ్’ తీవ్ర తుఫాన్ వల్ల రాష్ట్రంలో సంభవించిన తీవ్ర నష్టంతో పాటు సహాయక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్నాబ్ తుఫాన్ కారణంగా ప్రాథమికంగా రూ.4,563 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని సీఎం కేబినెట్కు వివరించారు. నష్ట తీవ్రతను స్వయంగా అంచనా వేసేందుకు రేపు కేంద్ర బృందం రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తుఫాన్… -
Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
Cyclone Arnab Alert Today In AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపుబలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.… -
School Holiday in AP: ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఏపీలో రేపు కూడా 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
School Holiday in AP: అర్నబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాలు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికల దృష్ట్యా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో రేపు కూడా అంటే గురువారం రోజు కూడా పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం…
తాజావార్తలు
-
AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
-
Mammootty vs Dulquer Salmaan: బాక్సాఫీస్ వద్ద అరుదైన పోరు.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు..!
-
Jay Shah Journey: 2009లో మెదలైన ప్రయాణం.. జై షా ప్రస్థానంలో కీలక మైలురాళ్లు.. బీసీసీఐ నుంచి ఐసీసీ వరకు!
-
Chiranjeevi: ఆర్టిస్టుల గౌరవం, గుర్తింపును కాపాడాలి.. AI దుర్వినియోగంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం.!
-
CM Vijaya: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. 92 వేల మంది రైతులు, టీచర్లకు భారీ ఊరట
ట్రెండింగ్
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!