అర్మాన్ మాలిక్… దాదాపు పదమూడు ఇండియన్ భాషల్లో పాటల్లో పాడిన టాప్ సింగర్. ఇప్పటివరకూ 45కి పైగా తెలుగు పాటలని పాడిన అర్మాన్ మాలిక్ కి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. రక్త చరిత్ర 2 సినిమా నుంచి మొదలైన అర్మాన్ మాలిక్ తెలుగు పాటల ప్రస్థానం, వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాలోని ‘నిన్నిలా నిన్నిలా’ సాంగ్ తో మంచి ఊపందుకుంది. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ తెలుగు సాంగ్స్ ని పాడుతున్న అర్మాన్ మాలిక్,…