Rahul Ramakrishna:ఒడిశా రైలు ప్రమాదం గురించి అందరికి తెల్సిందే. దాదాపు 250 మంది మృత్యువాత పడగా.. 900 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన వారికి సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి నుంచి చరణ్ వరకు.. ఈ ఘటనపై సోషల్ మీడియ