'బుట్టబొమ్మ'తో తెలుగువారి ముందుకు వస్తున్న మరో యువ నటుడు సూర్య వశిష్ఠ. ప్రముఖ కో-డైరెక్టర్ స్వర్గీయ సత్యం తనయుడైన సూర్య ఈ చిత్రం ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందంటున్నాడు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పేలా’ సినిమాని తెలుగులో సీతారా ఎంటర్టైన్మెంట్స్ ‘బుట్టబొమ్మ’గా రీమేక్ చేస్తోంది. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠలు లీడ్ కాస్ట్ గా నటించిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటున్న ‘బుట్టబొమ్మ’ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. బుట్టబొమ్మ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 2న జరగనుంది. డీజే టిల్లు అకా సిద్ధూ జొన్నలగడ్డ ఈ మూవీ ప్రీరిలీజ్…
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్టబొమ్మ’. మలయాళ సినిమా ‘కప్పేలా’కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీమతి సాయి సౌజన్య నిర్మించిన ‘బుట్టబొమ్మ’ సినిమా జనవరి 26న విడుదల కావాల్సింది కానీ వారం రోజుల పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 4న…
ఒకప్పటి బాలనటి అనికా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన సినిమా 'బుట్టబొమ్మ'. మలయాళ మాతృక 'కప్పెలా' కంటే 'బుట్టబొమ్మ' కలర్ ఫుల్ గా ఉంటుందని అనికా చెబుతోంది.
అనిక సురేంద్రన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మూవీ 'బుట్టబొమ్మ'. శౌరి చంద్రశేఖర్ రమేశ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రముఖ నటుడు అర్జున్ దాస్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటించిన తమిళ వీడియో సాంగ్ తెలుగు వెర్షన్ విడుదలైంది. కొంతకాలం క్రితం రిలీజ్ అయిన “పొట్టుమ్… పొగట్టుమే” అనే ఎమోషనల్ ప్రైవేట్ వీడియో సాంగ్ తెలుగు కట్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ లవ్ సాంగ్ కు తమిళంలో మంచి స్పందన రావడంతో ఇప్పుడు తెలుగులో కూడా “ఉన్నానని” పేరుతో విడుదల చేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ ద్వారా ఈ…
ప్రముఖ నటుడు అర్జున్ దాస్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటించిన తమిళ వీడియో సాంగ్ విడుదలైంది. “పొట్టుమ్… పొగట్టుమే” అనే ఎమోషనల్ ప్రైవేట్ వీడియో సాంగ్ ను ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ ద్వారా తాజాగా విడుదల చేశారు మేకర్స్. సినిమాటోగ్రాఫర్ లియోన్ బ్రిట్టో ఈ పాటను చిత్రీకరించారు. సత్యజిత్ రవి, జెన్ మార్టిన్ ఈ సాంగ్ కు సంగీతాన్నిసమకూర్చారు. ఈ వీడియో సాంగ్‌కు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అసోసియేట్ అయిన లోగి దర్శకత్వం…