Raj Tarun Ariyana Pregnancy Allegations: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. తనను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకొని పలుసార్లు అబార్షన్ కూడా చేయించాడని రాజ్ తరుణ్ మీద ఆరోపణలు చేసింది. ప్రస్తుతం మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆమె ఆరోపిస్తోంది. ఇక ఇప్పుడు తాను రాజ్ తరుణ్ ని వదిలేశానని కూడా ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇక తాజాగా ఆమె…
బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది..తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది..బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది..గత ఏడాది…
బిగ్ బాస్ నాన్‌స్టాప్ గొడవల మధ్య మరో వారం నామినేషన్‌కు రంగం సిద్ధమైంది. తాజాగా 12 మంది కంటెస్టెంట్లు ఎవిక్షన్‌కి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. మొత్తానికి ఈ వారం అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు, మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి నామినేట్ అయ్యారు. Read Also : Balakrishna’s Next : అనిల్ రావిపూడి అప్డేట్… ఎంత…
బిగ్ బాస్ అన్ని సీజన్లయందు ఆరవ సీజన్ వేరయా.. అంటే నిజమేననిపించక మానదు. 24 గంటల లైవ్ స్ట్రీమింగ్.. ఛాలెంజర్స్, వారియర్స్ మధ్య గొడవలు..ఈసారి ఈ కంటెస్టెంట్లను కూడా వివాదాలతో బాగా పరిచయం ఉన్నవారందరిని ఏరికోరి ఒకేదగ్గర పెట్టి మరిన్ని వివాదాలను తీసుకొస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్.. ఈ సీజన్ మొదలైన వరం రోజుల్లోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ హౌస్ ని రణరంగంగా మార్చేశారు. ఇక గతరాత్రి ఎపిసోడ్ లో…
బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియానా గ్లోరీ, అషు రెడ్డి ఫోటోలకు ఇచ్చిన వెరైటీ ఫోటోలపై ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్. ఒక టీవీ ఈవెంట్‌కు చాలా గ్లామరస్‌గా వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది అరియానా. అదే ఈవెంట్ కు వెళ్లిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి… అరియానాతో కలిసి ఫోటోలను ఫోజులు ఇచ్చింది. అయితే ఆ ఫోజులు కాస్తా వెరైటీగా ఉండడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్…
ఒకప్పుడు యావత్ భారతావని మెచ్చిన దర్శకుడు ఆయన. ఆయన స్ఫూర్తితో ఎందరో సినిమారంగం వైపు వచ్చారు. అంతలా ప్రభావితం చేశాడాయన. ఆయన మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ. అలాంటి దర్శకుడి ఇప్పటి పరిస్థితి చూస్తుంటే జాలిపడే వారే ఎక్కువ. అంతలా తన స్థాయిని దిగజార్చుకున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల కాలం వరకూ పబ్లిసిటీతో పబ్బం గడుపుకున్న ఇతగాడు ఇటీవల అప్ కమింగ్ నటీమణుల ఇంటర్వ్యూలపై పడ్డాడు. చీప్ చిన్న సినిమాలను పబ్లిసిటీతో సొమ్ము…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఆ పిక్స్ లో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీతో జిమ్ లో ఆర్జీవీ వర్కౌట్లు చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ముందుగా అరియనా మొహం వెల్లడించకుండా “ఎవరో చెప్పుకోండి చూద్దాం” అని పలు పిక్స్ షేర్ చేశాడు ఆర్జీవీ. ఆ పిక్స్ చూసిన కొంతమంది అరియనా అని…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా సంచలనంగానే మారుతుంటుంది. తాజాగా బిగ్ బాస్ బ్యూటీతో కలిసి వర్మ షేర్ చేసిన పిక్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఆ పిక్ లో వర్మ, బిగ్ బాస్ బ్యూటీ ఇద్దరూ వర్కౌట్లు చేస్తున్నట్టు కన్పిస్తున్నారు. “ఈ బిగ్ బాస్ లిటిల్ గర్ల్ అరియనా గ్లోరీ నన్ను జిమ్ లో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇంటర్వ్యూ అయ్యాక ఇద్దరం కలిసి వర్కౌట్లు చేశాము… కమింగ్…