యంగ్ హీరో ఆది పినిశెట్టి గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు అన్ని భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా కొంత గ్యాప్ తర్వాత ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరివళగన్ దర్శకత్వంలో, తమన్ సంగీత సారథ్యంలో 14 ఏళ్ళ క్రితం వచ్�