కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలోని కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో పోరాటమే ‘అరి’ సినిమా. ‘అరి’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశనానికి దారి తీస్తుంటాయి. ఇలాంటి విభిన్న కథాశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘అరి’. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమే ‘అరి ‘. యూనివర్సిల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అరి’ చిత్రంలో…