ఫిజిక్స్ గురించి తెలిసిన వాళ్లకు ఆర్కిమెడిస్ సూత్రం తప్పనిసరిగా తెలుసుంటుంది. ఈ సూత్రాన్ని అప్లై చేసి గుంతలో పడిపోయిన ఏనుగును బయటకు తీశారు అటవీశాఖ అధికారులు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో అటవీప్రాంతంలో ఓ ఏనుగు గుంతలో పడిపోయింది. లోతు ఎక్కువగా ఉండటంతో తొండం సహాయంతో పైకి వచ్చేందుకు ప్రయత్నం చేసింది. కానీ, లాభం లేకపోయింది. అయితే, విషయం తెలుసుకున్న అటవీశాఖాధికారులు ఆ ఏనుగును బయటకు తీసుకొచ్చుందుకు ఆర్కిమెడీస్ ప్రతిపాదించిన సూత్రాన్ని అప్లై చేశారు. Read: Ukraine…