Warden Punishment in UP: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ నగరంలోని హాస్టల్ లో నివసిస్తున్న విద్యార్థినులను దారుణంగా కొట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కస్తూర్బా గాంధీ విద్యాలయ హాస్టల్ కు సంబంధించినది. రూల్స్ ప్రకారం ఆహారం అడగడమే బాలిక విద్యార్థుల తప్పుగా మారింది. అయితే., వార్డెన్ విద్యార్థులను కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి వెంటనే సంఘటనా స్థలానికి దర్యాప్తు బృందాన్ని పంపారు.…