టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ తన ఫుడ్ వెంచర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. డిసెంబర్ 11, 2025న గుంటూరులో ‘జిస్మత్ జైల్ మండి’ మూడో బ్రాంచ్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు వెయ్యి మందికి పైగా అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తరలివచ్చారు. వేదిక వద్దకు చేరుకున్న ధర్మ మహేష్‌కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మహేష్ తల్లి…