టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఉండే ఈ భామ విడాకుల తరువాత నుంచి పోస్ట్ చేసే పోస్టులు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే ఆ పోస్టులకు, వీడియోల వెనుక ఉన్న కారణం ఏంటి..? సామ్ ఏం ఫీల్ అవుతుంది అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఇక ఇటీవలఎయిర్ పోర్ట్ లో సామ్ వేసిన అరబిక్ కుత్తు డాన్స్ ఎంత…
చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య గొడవలు ఉన్నట్లే హీరోయిన్ల మధ్య కూడా ఉంటాయి. అయితే కొన్ని కనిపించవు.. మరికొన్ని బహిరంగంగానే బయటపడతాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత, పూజ హెగ్డే ల మధ్య జరిగిన గొడవ గురించి అందరికి తెలిసిందే. ఒకానొక సమయంలో పూజా .. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను షేర్ చేస్తూ మే నటనను కించపరుస్తూ మాట్లాడింది. అయితే ఆ తరువాత అది తన తప్పు కాదని, తన ఇన్స్టాగ్రామ్ ని ఎవరో హ్యాక్…