దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన “బీస్ట్”లోని పెప్పీ ట్రాక్ “అరబిక్ కుతు” సోషల్ మీడియా ఛాలెంజ్‌గా మారింది. చాలా మంది ప్రముఖులు, ప్రేక్షకులు ఈ సాంగ్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే కూడా ఈ ట్రెండ్‌లో చేరింది. తన తాజా మాల్దీవుల పర్యటనలో పూజా ఒక పడవలో “అరబిక్ కుతు” ఛాలెంజ్ చేస్తూ కన్పించింది. అదిరిపోయే స్టెప్పులతో పాటు ఆమె లుక్ కూడా అద్భుతంగా ఉండడంతో అభిమానులు ఈ వీడియోపై…