ఏఆర్ రెహమాన్.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు..భారతీయ ప్రముఖ దర్శకుడు ఈయన..ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను తన గాత్రంతో అలరించారు. ఎంతమంది సింగెర్స్ వస్తున్నా కూడా రెహమాన్ పాటలంటే జనాలకు తెగ ఇష్టం.. టీవీ లకు అతుక్కుపోతారు..ఇక ఎంతోమంది సింగర్స్ కూడా ఒక్కో పాటకి షాక్ ఇచ్చే అంత రెమ్యూనరేషన్లు కూడా తీసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి గాయని గాయకుల స్వరాలు వారి పేర్లు చాలా పాపులారిటీ కావడం వల్ల కొంతమంది ఒక్కో పాటకు రూ .20…
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎ. ఆర్. రెహమాన్ ఇప్పుడు సినిమా రంగంతో పూర్తి స్థాయిలో మమేకం అయిపోయాడు. ఇటీవల ’99 సాంగ్స్’ అనే పాన్ ఇండియా మూవీని నిర్మించి, విడదల చేసిన రెహమాన్, తాజాగా వర్చువల్ రియాలిటీ మూవీ ‘లే మాస్క్’ను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను ప్రస్తుతం జరుగుతున్న కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. 75 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని అక్కడి వ్యూవర్స్ కోసం 36 నిమిషాలకు…