సాధారణంగా చేపలు ఎంతకాలం జీవిస్తాయి అంటే ఖచ్చితంగా చెప్పలేం. భూమిపై అత్యథిక కాలంపాటు జీవించే చేపలు తిమింగళాలు అని చెప్పవచ్చు. అయితే, ఇవి సముద్రంలో జీవిస్తుంటాయి. కానీ, అక్వేరియంలో జీవించే చేపలు ఎంతకాలం జీవిస్తాయి అనే విషయంలో ఖచ్చితమైన వయస్సు నిర్ధారణ ఉండదు. అయితే, శాన్ ఫ్రా�