China: అక్వేరియంలో రష్యన్ మత్స్యకన్య ప్రదర్శన.. అమాంతంగా చేప దాడి.. వీడియో వైరల్
- అక్వేరియంలో రష్యన్ మత్స్యకన్య ప్రదర్శన
- అమాంతంగా చేప దాడి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలోని అక్వేరియంలో మత్స్యకన్యగా ప్రదర్శన చేస్తున్న మహిళపై పెద్ద చేప అమాంతంగా దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చైనాలోని జిషువాంగ్‌బన్నా ప్రిమిటివ్ ఫారెస్ట్ పార్క్‌లో ఒక యువ రష్యన్ మత్స్యకన్య మాషా(22) అక్వేరియంలో ప్రదర్శన ఇస్తోంది. ఇంతలో ఒక పెద్ద చేప అమాంతంగా దాడి చేసింది. తలను నోటితో కరవబోయింది. వెంటనే అప్రమత్తమై తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆమెకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.
Also Read
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ఇది కూడా చదవండి: Crime: తనతో మాట్లాడటం లేదని విద్యార్థిని గొంతు కోసిన వ్యక్తి..
యువతి తల, మెడ, కంటిపై కొరికివేయడాన్ని ప్రేక్షకులు బయట నుంచి చూస్తూ షాక్ అయ్యారు. మొత్తానికి తప్పించుకుని సురక్షితంగా బయటకు వచ్చేసింది. ప్రేక్షకులు మాత్రం భయాందోళన చెందారు. దాడి కారణంగా మాషా తల, మెడ, కంటికి గాయాలయ్యాయని ది డైలీ మెయిల్‌లోని నివేదికలు వెల్లడించాయి. తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ ఆమె తన ప్రదర్శనను కొనసాగించిందని రష్యన్ మీడియా వర్గాలు తెలిపాయి. ఆమెకు నష్టపరిహారం కూడా అందించినట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: RK Roja: సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలి?
- Tags
- Aquarium
- china
- Fish
- Mermaid
- performing
తాజావార్తలు
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
-
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్‌లోనే!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!