పీఎస్ఆర్టీసీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. సిబ్బంది నియామకం కంటే ముందే.. వందల సంఖ్యలో రిటైర్‌మెంట్లు పెద్ద సమస్యగా మారింది. పాత బస్సులకు రంగులేసి సిద్ధం చేసుకోవడంలో తలమునకలైన ఏపీఎస్ఆర్టీసీకి సిబ్బంది కొరత భారీగా ఎదరవనుంది. ఏపీఎస్ఆర్టీసీలో జూన్, జులై నెలల్లో పదవీ విరమణకు సుమారు 900 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కొత్త సిబ్బందిపై అధికారులు సమావేశం కానున్నారని తెలుస్తోంది. Also Read: Pawan Kalyan: సినిమా డైలాగులు హాలు వరకే బాగుంటాయి.. వైఎస్ జగన్‌కు…
ఆర్టీసీలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? మీ కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీలు ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 309 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి… ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు నింపి, అవసరమైన…