ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా పౌర సరఫరాల శాఖలో ఖాళీలు ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలను ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫిల్ చేయనున్నారు. వీటిలో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు అర్హత వివరాలు తెలుపుతూ పోస్టులకు అప్లై చేసేందుకు నవంబర్…