గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ ముగిసే నాటికి కార్ల అమ్మకాలు భారీగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.. ఏప్రిల్ లో భారతదేశం అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఏంటో ఒకసారి చూసేద్దాం.. టాటా పంచ్.. నెక్సాన్ దాని నుండి తప్పుకోవడంతో పంచ్ ఈ జాబితాలోని ఏకైక టాటా కారుగా మారింది. ఈ జాబితాలో మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఏప్రిల్‌లో, టాటా 19,158 యూనిట్ల పంచ్‌లను విక్రయించింది, మార్చిలో విక్రయించిన 17,547 యూనిట్ల నుండి భారీగా…
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కార్లను భారతీయ కస్టమర్లు చాలా ఇష్టపడుతున్నారు. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. గత నెలలో టయోటా ఎన్ని యూనిట్లను విక్రయించింది? దీంతో పాటు.. కంపెనీ సంవత్సరం ప్రాతిపదికన ఎలా పనిచేసిందనేది తెలుసుకుందాం.