రెండు నెలల పాటు మూగబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఇప్పుడు ‘బింబిసార’ పుణ్యమా అని గర్జిస్తోంది. అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఆకట్టుకోవడంతో, ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ తాజాగా నటించిన చిత్రం ‘బింబిసార’. చాలాకాలం తర్వాత కల్యాణ్ రామ్ ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. ఫాంటిసీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు.…