iPhone 15 Price Cut: ‘యాపిల్’ తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయగానే పాత ఉత్పత్తుల ధరలు తగ్గించడం సాధారణం. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన నేపథ్యంలో పాత మోడళ్ల ధరలను తగ్గించింది. ఇక ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2024లో యాపిల్ ఉత్పత్తులపై అద్భుత ఆఫర్స్ ఉన్నాయి. మాక్ బుక్స్, యాపిల్ స్మార్ట్ వాచ్, ఐఫోన్ 15 వంటి వాటిపై భారీగా డిస్కౌంట్స్ ఉన్నాయి. యాపిల్ ఉత్పత్తులను…
Apple iPhone 15: యాపిల్ సంస్థ ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోన్లు ఎక్కువగా వేడవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. హీట్ కావడానికి కారణాలను గుర్తించామని, దీంతో పాటు ఐఓఎస్ 17 సాఫ్ట్ వేర్‌లోని బగ్ ని రాబోయే అప్‌డేట్ లో పరిష్కరించనున్నట్లు యాపిల్ తెలిపింది.
Apple IPhone 15: ఆపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ 15 ను మంగళవారం విడుదల చేసింది. లాంచ్ తర్వాత ఆపిల్ షేర్లలో సుమారు రెండు శాతం క్షీణత కనిపించింది. దీని వల్ల కంపెనీ 47.76 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.
ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్‌లో కాకుండా అక్టోబర్‌లో మార్కెట్లోకి రావచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా (BOA) పరిశోధకుడు సూచిస్తున్నారు. ఐఫోన్ 15 విడుదలలో జాప్యం యాపిల్ సంస్థ యొక్క సెప్టెంబర్ త్రైమాసికంపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.