Apple IOS 26: ఆపిల్ సంస్థ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ iOS 26ను లాంచ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) లో ఈ కొత్త అప్డేట్‌ను అధికారికంగా విడుదల చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇదే అతిపెద్ద విజువల్ మార్పు కావడం విశేషం. 2013లో iOS 7తో ఆపిల్ విడుదల �