Home
Apple India
Apple India News
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
Apple iPhone Offers: కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్న టెక్ ప్రియులకు అదిరిపోయే వార్త. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నిర్వహిస్తున్న ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్‌లో యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న ఐఫోన్ 16తో పాటు సరికొత్త ఐఫోన్ 17e మోడళ్లపై కంపెనీ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, కూపన్లతో ధరలు మరింత దిగివస్తున్నాయి. ఐఫోన్ 16పై భారీ… -
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
iPhone 18 Sales: యాపిల్ కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు.. ఆ క్రేజే వేరు! తాజాగా భారత్‌లో ఐఫోన్ 18 సిరీస్ సేల్స్ ప్రారంభమవ్వడంతో ప్రధాన నగరాల్లోని యాపిల్ స్టోర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. కొత్త ఫోన్‌ను ఎలాగైనా సరే అందరికంటే ముందే సొంతం చేసుకోవాలని అభిమానులు వేకువజాము నుంచే క్యూ లైన్లలో నిలబడ్డారు. స్టోర్ తలుపులు తెరుచుకోగానే యాపిల్ సిబ్బంది చప్పట్లు, కేరింతలతో కస్టమర్లకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, నోయిడా… -
Apple Hebbal: సౌత్ ఇండియాలో ఆపిల్ మొదటి స్టోర్.. ఏ నగరంలో అంటే..
Apple Hebbal: దక్షిణ భారతదేశంలో ఆపిల్ తన మొదటి ఆపిల్ స్టోర్‌ని ప్రారంభించింది. మంగళవారం రోజు బెంగళూర్ నగరంలో ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ఆపిల్ కంపెనీ తన పూర్తి యాజమాన్యంలో రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. దీనిని ‘‘ఆపిల్ హెబ్బాల్’’గా పిలుస్తారు. -
iPhone 16 Pro: ఐఫోన్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో పై ఏకంగా రూ.19,701 భారీ డిస్కౌంట్..!
iPhone 16 Pro: ఐఫోన్ అభిమానులకు క్రేజీ ఆఫర్ ను తీసుక వచ్చింది జియోమార్ట్. ఎప్పటినుంచో iPhone 16 Pro కొనాలనుకుంటున్నా.. ధర ఎక్కువగా ఉందని వెనకడుగు వేసిన వారికి శుభవార్త అనే చెప్పాలి. ప్రముఖ రిటైల్ ప్లాట్ ఫామ్ జియోమార్ట్ ఇప్పుడు iPhone 16 Pro పై ఏకంగా రూ.19,701 వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కొత్తగా ఫోన్ మార్చాలనుకుంటున్నా, లేదా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారాలనుకుంటున్నా ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ… -
Donald Trump: భారత్‌లో ఆపిల్ ప్లాంట్లు పెట్టడం మాకు ఇష్టం లేదు: టిమ్‌కుక్‌తో ట్రంప్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ఆపిల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు భారతదేశంలో నిర్మించడం ఇష్టం లేదు’’ అని అన్నారు. ‘‘భారతదేశం తమను తాము చూసుకోగలదు. వారు బాగా పనిచేస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు. -
Apple: ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం.. ఇక నుంచి అమెరికాలో ‘మేడిన్ ఇండియా’ ఐఫోన్లు!
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ కు తరలించాలని యోచిస్తోంది.భారత్‌లో ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్‌లో తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధ చేస్తోంది. తాజాగా ఈ అంశాలపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..