గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన హెల్త్ అండ్ వెల్నెస్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్, ఆపిల్ ఫిట్‌నెస్+ ను భారత్ లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. టెక్ దిగ్గజం ట్రైనర్-గైడెడ్ వర్కౌట్ వీడియోలు, రియల్-టైమ్ మెట్రిక్స్ ట్రాకింగ్, లక్ష్యాలను సాధించినందుకు రివార్డుల ద్వారా యూజర్లు ఫిట్‌గా ఉండటానికి సహాయపడే సేవను అందిస్తుంది. ఆపిల్ ఫిట్‌నెస్+ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 49 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ఆపిల్ ఫిట్‌నెస్+ భారత్ లో డిసెంబర్ 15న ప్రారంభమవుతుందని తెలిపింది. ప్రారంభంలో, ఈ సర్వీస్ కేవలం…
Apple AirPods Pro 3: ‘Awe Dropping’ ఈవెంట్ లో AirPods Pro 3 ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త తరం ఎయిర్‌పోడ్స్ Pro 3లో ఆధునిక Active Noise Cancellation (ANC), Adaptive EQ, మెరుగైన ఫిట్, హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లు, లైవ్ ట్రాన్సలేషన్ వంటి వినూత్న ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఈ కొత్త AirPods Pro 3 ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో కొత్తగా తీసుకొచ్చిన ఇంటర్నల్ స్ట్రక్చర్…