హన్సిక మోత్వానీ. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది ఈ బ్యూటీ. చిన్న వయసులో అద్భుతంగా నటించి మెప్పించింది.హన్సిక ‘దేశముదురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది… మొదటి చిత్రంతోనే తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దేశముదురు సినిమాలో ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో…
యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హన్సిక కు ప్రేక్షకుల్లో క్రేజ్ మాములుగా లేదు.హన్సిక ను అభిమానించే అభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు.ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు జోడీగా నటించిన హన్సిక బిల్లా సినిమా లో ప్రత్యేక పాత్ర లో కూడా నటించింది.తాజాగా ఈ బ్యూటీ తనకు జరిగిన అవమానాల గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు మాకు డ్రెస్సులు ఇవ్వడాని కి కూడా డిజైనర్లు పెద్దగా ఆసక్తి ని…