Apple Laid Off 600 Employees: టెక్ కంపెనీలు లేఆఫ్‌ల పరంపరను కొనసాగిస్తున్నాయి. 2023లో లక్షల్లో ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజ కంపెనీలు.. 2024లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’ దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. స్మార్ట్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్టులను పక్కనపెట్టడమే ఇందుకు కారణం. అయితే ఈ తొలగింపులకు సంబంధించి ఇప్పటివరకు కంపెనీ నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ‘ఎంప్లాయిమెంట్ డెవలప్‌మెంట్…