వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న ఎలెక్ట్రానిక్ కంపెనీ ఆపిల్ ఐఫోన్ గురించి తెలియని యువత ఉండరు.. ఈ కంపెనీ వస్తువుల గురించి తెలియగానే జనాలు వీటికోసం వెయిట్ చేస్తారు. అంటే అంతగా వీటికి డిమాండ్ ఉంటుంది.. అయితే ప్రస్తుతం iPhone 15 సిరీస్ గురించి టాక్ నడుస్తుంది.. ఆ ఫోన్ ఇంకా లాంచ్ అవ్వలేదు.. కానీ, కొత్త ఐఫోన్ 16 సిరీస్ గురించి అనేక రుమర్లు వినిపిస్తున్నాయి.. అవేంటంటే..వచ్చే ఏడాది హై-ఎండ్ మోడల్‌లు కొత్త బ్యాక్ కెమెరా…