Appaji Ambarisha Comments on Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి నటుడు అప్పాజీ అంబరీష చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్న అప్పాజీ అంబరీష తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్లో తను కూడా నటించానని కథానాయకుడు సినిమా క్లైమాక్స్ లో…