Hero Nikhil Writes a Letter to Fans on Spy Movie Release: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన తాజా సినిమా ‘స్పై’. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటించారు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాద మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. జులై 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతో