Apollo : నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్ర ఆరోగ్య సంఘం (SHSB) నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆరోగ్య మహోత్సవం స్వస్థ్ మేళా 2025లో అపోలో డయాలసిస్ క్లినిక్స్ గర్వంగా పాల్గొంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయ ఆరోగ్య మంత్రి శ్రీ మంగళ్ పాండే, అదనపు ముఖ్య కార్యదర్శి శ్రీ అమృత ప్రత్యాయ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సుహర్ష్ భగత్, పరిపాలనా అధికారి మరియు పీపీపీ ఇన్‌చార్జ్ శ్రీ రాజేష్ కుమార్, అలాగే అపోలో డయాలసిస్ క్లినిక్స్‌కు చెందిన…
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ వరంగల్‌లో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించింది. కాగా.. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Apollo Dialysis Clinics: ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట వికలాంగుల సేవా సంస్థలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించింది.