మంచి జాబ్ సాధించాలని డెడికేషన్ తో ప్రిపరేషన్ సాగిస్తున్నారా? జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా? జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మంచి జీతంతో బ్యాంక్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ…