నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. ఈ క్రమంలో ఇటీవల వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఏపీలోని కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడలోని లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు..…