Kannada Anchor Aparna Vastare Death: ప్రముఖ కన్నడ నటి, టీవీ వ్యాఖ్యాత అపర్ణ వస్తరే (57) మృతి చెందారు. గత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోన్న అపర్ణ.. గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని అపర్ణ భర్త నాగరాజు వస్తరే సోషల్ మీడియాలో తెలిపారు. అపర్ణకు క్యాన్సర్ నాల్గవ దశలో ఉందని, క్యాన్సర్‌తో పోరాటంలో ఆమె ఓడిపోయిందని చెప్పారు. కన్నడలో ప్రముఖ యాంకర్ అయిన అపర్ణ.. గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాటం చేశారట. అపర్ణ…