Aparna Das And Deepak Parambol Get Married: మలయాళీ భామ, యంగ్ హీరోయిన్ అపర్ణ దాస్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల మలయాళంలో ఘన విజయం సాదించిన ‘మంజుమ్మల్ బాయ్స్’లో నటించిన దీపక్ పరంబోల్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం కేరళలోని గురువాయూర్ ఆలయంలో అపర్ణ, దీపక్‌ల వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోస్,…
Aparna Das Ready to Marry Deepak Parambol on April 24: మలయాళీ ముద్దుగుమ్మ, యంగ్ హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లికి సిద్ధమయ్యారు. నటుడు దీపక్ పరంబోరల్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) అపర్ణ, దీపక్ వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరి హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. హల్దీ వేడుకల్లో అపర్ణ హాఫ్ శారీలో మెరిశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియో…