Aparna Das And Deepak Parambol Get Married: మలయాళీ భామ, యంగ్ హీరోయిన్ అపర్ణ దాస్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల మలయాళంలో ఘన విజయం సాదించిన ‘మంజుమ్మల్ బాయ్స్’లో నటించిన దీపక్ పరంబోల్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం కేరళలోని గురువాయూర్ ఆలయంలో అపర్ణ, దీపక్‌ల వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోస్,…