Aparna Cinemas Launched Officially : కన్స్ట్రక్షన్ సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ప్రేక్షకులు లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేలా మోడరన్ టెక్నాలజీ, అద్భుతమైన యాంబియన్స్, వరల్డ్ క్లాస్ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్, సిట్టింగ్, లగ్జరీ సదుపాయలతో అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ ని నల్లగండ్లలో గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ లో అపర్ణ సినిమాస్ లోగోని లాంచ్ చేశారు. ఈ మాల్ లో…