బైక్ లవర్స్ కోసం మరో కొత్త బైక్ ను తీసుకొచ్చింది టీవీఎస్ కంపెని. కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 2విని విడుదల చేసింది. కంపెనీ దీనిని అత్యంత ప్రత్యేకమైన డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఓబీడీ-2బీ కంప్లైంట్ ఇంజిన్‌తో అప్‌డేట్ చేసింది. 2025 TVS Apache RTR 160 2V ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,34,320, ఇది 2024 మోడల్ టాప్-స్పెక్ వేరియంట్ కంటే రూ. 3,800 ఎక్కువ. దీని ధర రూ. 1,30,520. ఇది మ్యాట్…