భారత దేశంలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చేసాయి.. గత కొద్ది రోజులు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ప్రతాపాన్ని చూపిస్తుంది.. పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..ఉక్కపోత తో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపికబురు. ఏపీతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అటు విదర్భలోని కొన్ని భాగాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రదేశాలు.. జార్ఖండ్, బీహార్‌లోని మరికొన్ని భాగాలు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని…