Balakrishna Fires in AP Assembly: ఏపీ అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్పై చర్చ జరిగింది. ఈ చర్చ మధ్యలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ప్రముఖులకు జగన్ అపోయింట్మెంట్ ఇవ్వలేదని.. చిరంజీవి గట్టిగా అడిగితే ఇచ్చారని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యపై బాలకృష్ణ స్పందించారు.. చిరంజీవి గట్టిగా ఆడిగితే జగన్ అపోయింట్మెంట్ ఇచ్చారనడం అబద్ధం అన్నారు..