Sankranti Effect : ఆంధ్రులు అత్యంత ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే లక్షలాది మంది ప్రయాణికులకు రైల్వే రిజర్వేషన్లు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పండుగకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లన్నీ దాదాపు రెండు నెలల ముందే పూర్తిగా బుక్ అయిపోయాయి. ప్రస్తుతం ఏ రైలు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా భారీ వెయిటింగ్ లిస్ట్ తప్ప వేరేమీ కనిపించడం లేదు. కొన్ని రైళ్లకైతే వెయిటింగ్ లిస్ట్ కూడా దాటిపోయి…
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కినవారిలో 170 మంది తెలుగువారున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రమాద ఘటనలో మృతులు, గాయపడ్డ వారు, మిస్సింగ్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన రెండు రైళ్లలోనూ ఏపీకి చెందిన ప్రయాణికులు 200 మందికిపైగా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి.