కరోనా సెకండ్ వేవ్‌లో కాస్త తగ్గుముఖం పట్టింది.. ఇక, థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందని.. అది కూడా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అంచనాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. దీనిపై సూచలనల కోసం.. పిడీయాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు.. పిల్లలకు కోవిడ్ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. కోవిడ్ ప్రొటోకాల్స్ ఏ విధంగా ఉండాలి, చికిత్సపై వైద్యారోగ్య…