Bhogapuram Airport: మరికొద్ది సేపట్లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై ట్రైల్ రన్ ప్రారంభం కానుంది. తొలి ఫేజ్ లో 96 శాతం పనులు పూర్తి అయ్యాయి. మొత్తం 2203 ఎకరాలలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం అయింది. తొలి ఫేజ్ లో 6 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.