యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపైనే అందరి చూపు ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ.. ఎన్నో ఏళ్ల తరువాత డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తుండగా.. మరికొంతమంది ఈ సినిమాపై జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజగా రాధేశ్యామ్ ప్రమోషన్…