తాజాగా నందమూరి బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు హోంమంత్రి అనిత. స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు వెంటనే బాలయ్య ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో మంత్రి సవిత కూడా వెంటనే బాలయ్య కాళ్ళకు వినయంగా నమస్కరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్…