గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విజనరీ ఫిల్మ్ మేకర్ శంకర్ కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌లు భారీ ఎత్తున నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 10న విడుదలై ప్రేక్షకుల నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఓ వైపు ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండగా, దాదాపు 45 మంది వ్యక్తుల సమూహం ద్వారా సినిమా…