AP Medical Colleges: ఏపీ హైకోర్టులో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిల్ ను ఇవాళ న్యాయస్థానం విచారణ చేయనుంది. ఏపీలో ఉన్న 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి.. ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండకూడదు అని కోరారు.