విదేశాల నుండి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్తల్లో వాస్తవం లేదు అని ఏపీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి తెలిపారు. ఇలాంటి వదంతుల్ని ఎవరూ నమ్మొద్దు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని హైమావతి అన్నారు. అయితే వైజాగ్ , సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాల్ని కేంద్రం పంపించింది. వారివారి ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉండేలా మా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. డైరెక్ట్ గా ఏపీలో విదేశీ ప్రయాణికులు…